
ట్యాగ్ · 2 కథనాలు


2023 ఉగాదికి రిలీజ్ కానున్న ఏజెంట్ ?

ఏజెంట్ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్ సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే ఉంది. నిజానికి ఈసినిమాను సంక్రాంతికి బరిలో దింపుదామని అనుకున్నారు. కానీ షూటింగ్ కూడా పూర్తికాకపోవడంతో రిలీజ్ ఆలస్యమైంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై ఇట్రెస్టింగ్ న్యూస్…

2023 ఉగాదికి రిలీజ్ కానున్న ఏజెంట్ ?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.