మరోసారి బాలకృష్ణ కు జోడీగా హనీ రోజ్

Honey Rose to Pair up with Balakrishna for 2nd Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Honey Rose,Honey Rose Latest News,Honey Rose New Movie News,Honey Rose Upcoming Movie News,Honey Rose Next Film Updates,Honey Rose Latest Movie Details,Honey Rose Next Project With Balakrishna,Actress Honey Rose,Heroine Honey Rose

బాయ్ ఫ్రెండ్ (2005 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన హనీ రోజ్ ముదల్ కనవే మూవీ తో కోలీవుడ్, ఆలయం మూవీతో టాలీవుడ్, అజంతా మూవీతో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల పలు మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హనీ రోజ్ లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ వీర సింహరెడ్డి మూవీలో బాలకృష్ణకు జోడీగా నటించారు. హనీ రోజ్ ఫస్ట్ ఆఫ్ లో ఓల్డ్ క్యారెక్టర్ గా… సెకండ్ హాఫ్ లో యంగ్ బ్యూటీగా కనిపించి మెప్పించింది. ఆమె అందాలకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో బాలకృష్ణకు జోడీగా హనీ రోజ్ ఎంపిక అయినట్టు సమాచారం. సో మలయాళ బ్యూటీ హనీ రోజ్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =