
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


బాయ్ ఫ్రెండ్ (2005 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన హనీ రోజ్ ముదల్ కనవే మూవీ తో కోలీవుడ్, ఆలయం మూవీతో టాలీవుడ్, అజంతా మూవీతో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషల పలు మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హనీ రోజ్ లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ వీర సింహరెడ్డి మూవీలో బాలకృష్ణకు జోడీగా నటించారు. హనీ రోజ్ ఫస్ట్ ఆఫ్ లో ఓల్డ్ క్యారెక్టర్ గా... సెకండ్ హాఫ్ లో యంగ్ బ్యూటీగా కనిపించి మెప్పించింది. ఆమె అందాలకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు .