అల్లు అర్జున్ కు లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డ్

Icon Star Allu Arjun Bags Another Prestigious Award, Allu Arjun Bags Another Prestigious Award, Icon Star Allu Arjun, Prestigious Award, Leading Man of 2022, 2022 Leading Man, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Devi Sri Prasad, Sukumar, Allu Arjun Movies, Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie, Pushpa 2, Pushpa 2: The Rule, Pushpa 2: The Rule 2023, Pushpa 2: The Rule Movie, Pushpa 2: The Rule Update, Pushpa 2: The Rule Latest News, Pushpa 2: The Rule Telugu Movie, Pushpa 2: The Rule Movie Live Updates, Pushpa 2: The Rule Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మ్యూజికల్ హిట్ గంగోత్రి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అర్జున్ లేటెస్ట్ గా న్యూయార్క్ కి చెందిన అమెరికన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ జిక్యూ నుండి లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డుని సొంతం చేసుకున్నారు. కాగా జిక్యూ సంస్థ టీమ్ సభ్యులు ప్రత్యేకంగా హైదరాబాద్ విచ్చేసి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఈ అవార్డుని అందించడం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + four =