గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 కి ఆర్ ఆర్ ఆర్ నామినేట్ పై ఎన్టీఆర్ స్పందన

Jr NTR Is Delighted As RRR Gets Nominated For Golden Globe Awards, RRR Gets Nominated For Golden Globe Awards, Jr NTR Is Delighted, RRR At Golden Globes 2023, Golden Globes 2023, 2023 Golden Globes, Prestigious Golden Globe Awards, Golden Globe Awards, Atlanta Film Critics Circle, RRR Movie Creates New Record, Rajamouli Movies, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Shriya Saran, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR Latest News, RRR Telugu Movie, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి బెస్ట్ పిక్చర్ అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి నుండి మంచి ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కు ప్రశంసలు లభిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి నామినేట్ కావడంతోయంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.