కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

రిలీజ్ అయిన బట్టర్ ఫ్లై మూవీ ట్రైలర్

Anupama Parameswaran's Butterfly Movie Trailer Out Now, Butterfly Movie Trailer Is Out Now, Anupama Parameswaran’s Butterfly Movie Trailer, Butterfly Movie Trailer Out, Butterfly Movie Trailer, Butterfly Movie Release Date Revealed, Butterfly Release

రిలీజ్ అయిన బట్టర్ ఫ్లై మూవీ ట్రైలర్

Anupama Parameswaran's Butterfly Movie Trailer Out Now

Anupama Parameswaran's Butterfly Movie Trailer Out Now, Butterfly Movie Trailer Is Out Now, Anupama Parameswaran’s Butterfly Movie Trailer, Butterfly Movie Trailer Out, Butterfly Movie Trailer, Butterfly Movie Release Date Revealed, Butterfly Release

జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వశాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో బట్టర్ ఫ్లై థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషించారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందించారు. అనుపమ పుట్టిన రోజు సందర్భంగా బటర్ ఫ్లై ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ బట్టర్ ఫ్లై ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా చిత్ర యూనిట్ బట్టర్ ఫ్లై మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఆసక్తికర విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్