కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

త్వరలోనే జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సౌత్ మూవీగా ఆర్ ఆర్ ఆర్

RRR To Become Highest Collected South Indian Cinema In Japan, Highest Collected South Indian Cinema, RRR To Become Highest Collected South Indian Cinema, South Indian Cinema, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movies, Rajamouli Movies, S. S.

త్వరలోనే జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సౌత్ మూవీగా ఆర్ ఆర్ ఆర్

RRR To Become Highest Collected South Indian Cinema In Japan

RRR To Become Highest Collected South Indian Cinema In Japan, Highest Collected South Indian Cinema, RRR To Become Highest Collected South Indian Cinema, South Indian Cinema, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movies, Rajamouli Movies, S. S.

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. జపాన్ లో టోటల్ రన్ లో రజనీకాంత్ ముత్తు మూవీ 400 మిలియన్ తో మొదటి స్థానంలో ఉండగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 304 M యెన్స్‌( 17 కోట్లు )పైగా కలెక్ట్ చేసి. జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ సౌత్ మూవీగా ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తాజాగా380 మిలియన్ యెన్స్ (22 కోట్లు )తో దూసుకుపోతోంది. త్వరలోనే జపాన్ లో రజనీకాంత్ ముత్తు మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను క్రాస్ చేసి , అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి సౌత్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ క్రియేట్ చేయనుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్