సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా తెరకెక్కిన నారప్ప మూవీ కరోనా లాక్ డౌన్ టైమ్ లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ అసురన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో రియలిస్టిక్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోల బర్త్ డే లకు వారి సూపర్ హిట్ మూవీస్ రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సూపర్ హిట్ నారప్ప మూవీ ని హీరో వెంకటేష్ బర్త్ డే సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఆంధ్రా, తెలంగాణాలలో ఈ సినిమాని వెంకటేష్ అభిమానులు కోసం డిసెంబర్ 13న థియేటర్ లో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. హీరో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నారప్ప మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: