కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ammu Abhirami

ట్యాగ్ · 2 కథనాలు

Narappa Movie To Be Re-Released for Venkatesh's Birthday, Venkatesh’s Birthday, Narappa Re Release Planned, Narappa Re Release, Daggubati Venkatesh, Priyamani, Ammu Abhirami, Abhirami, Mani Sharma, Srikanth Addala, Venkatesh Latest Movie, Venkatesh U
రిలీజ్ అప్‌డేట్

విక్టరీ వెంకటేష్ నారప్ప మూవీ రీ రిలీజ్ డేట్

సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా తెరకెక్కిన నారప్ప మూవీ కరోనా లాక్ డౌన్ టైమ్ లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ అసురన్ తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో రియలిస్టిక్‌ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కథానాయికగా అమ్ము అభిరామి

శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో జగపతిబాబు , రామ్ కార్తీక్ , అమ్ము అభిరామి , సహశ్రిత ప్రధాన పాత్రలలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "ఫాదర్ - చిట్టి -ఉమ -కార్తీక్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అలీ , దగ్గుబాటి రాజా , బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్