రష్యా లో స్టార్ హీరోయిన్ రష్మిక సందడి

Rashmika Mandanna at Russia for Pushpa The Rise Premieres, Pushpa The Rise Premieres at Russia, Pushpa The Rise Premieres, Rashmika Mandanna at Russia, Pushpa: The Rise, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sunil, Devi Sri Prasad, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa, Pushpa 2022, Pushpa Movie, Pushpa Telugu Movie, Pushpa Update, Pushpa News, Pushpa Latest News, Pushpa New Update, Pushpa Movie Live Updates, Pushpa Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ పుష్ప:ది రైజ్ మూవీ రష్యాలో డిసెంబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఇతర చిత్ర యూనిట్ రష్యాలోని మాస్కోలో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రష్యా లో ప్రకృతి అందాలను హాయిగా ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న, స్టైలిష్ ట్రెండీ పింక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.