
ట్యాగ్ · 2 కథనాలు


పుష్ప రష్యన్ ట్రైలర్ రిలీజ్

రష్యా లో స్టార్ హీరోయిన్ రష్మిక సందడి
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ…

పుష్ప రష్యన్ ట్రైలర్ రిలీజ్
మన తెలుగు సినిమాల రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మన మేకర్స్ తెలుగు సినిమా సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల గురించి తెలిసినా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా నుండి మరింత గుర్తింపు వచ్చింది. ఇక గత ఏడాది వచ్చిన పుష్ప సినిమా కూడా అంతర్జాతీయంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకుందో చూశాం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. తగ్గేదేలే అనే డైలాగ్ అయితే ఇప్పుడు పెద్దవారి నుండి చిన్నవారి వరకూ అందరూ వాడేస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో…