ఎవర్ గ్రీన్ మాయాబజార్ మూవీ రీ రిలీజ్ డేట్

Evergreen Movie Mayabazaar To Re-Release In Theaters, Mayabazaar To Re-Release In Theaters, Evergreen Movie Mayabazaar, Mayabazaar To Re-Release, N.t.rama Rao, S. V. Ranga Rao, Akkineni Nageswara Rao, Gemini Ganesan, Madhavapeddi Satyam, Relangi Venkatramaiah, Allu Ramalingaiah, Gummadi Venkateswara Rao, Savitri, S. Rajeswara Rao, Ghantasala, Vijaya Productions, K. V. Reddy, Mayabazaar, Mayabazaar 2022, Mayabazaar Movie, Mayabazaar Telugu Movie, Mayabazaar Update, Mayabazaar News, Mayabazaar Latest News, Mayabazaar New Update, Mayabazaar Movie Live Updates, Mayabazaar Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. వి . రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వర రావు , జెమినీ గణేశన్ , ఎస్ వి . రంగ రావు , సావిత్రి , గుమ్మడి , రేలంగి , అల్లు రామలింగయ్య , రమణారెడ్డి సూర్యకాంతం ప్రధాన పాత్రలలో బ్లాక్ &వైట్ లో , తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఎపిక్ హిందూ మైథలాజికల్ ఫిల్మ్ మాయాబజార్ మూవీ 1957 మార్చి 27 వ తేదీ రిలీజ్ అయ్యి రెండు భాషలలోనూ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఘంటశాల సంగీతం అందించగా , మార్కస్ బారట్లే సినిమాటోగ్రఫీ అందించారు. మాయ బజార్ మూవీ లో నటించిన నటీనటులు అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు చిత్ర పరిశ్రమ కు ల్యాండ్ మార్క్ గా నిలిచిన మాయాబజార్ మూవీ లోమార్కస్ బారట్లే , అత్యాధునిక సాంకేతిక అందుబాటులో లేకున్నా తన ఫొటోగ్రఫీ తో అద్భుతాలు సృష్టించారు. 7. 5 కోట్లతో మాయాబజార్ మూవీ ని డిజిటలైజ్ చేశారు. డిజిటల్లీ మాస్టరైజ్డ్ , కలర్డ్ ఫస్ట్ తెలుగు మూవీ గా మాయాబజార్ రికార్డ్ క్రియేట్ చేసింది. మాయాబజార్ కలర్ మూవీ ని 2010 జనవరి 30 వ తేదీన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై 45థియేటర్స్ లో రిలీజ్ చేయగా విజయం సాధించింది.తాజాగా మాయాబజార్ 4 K వెర్షన్ డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్టర్ పీస్ మాయాబజార్ మూవీ ని మరోసారి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here