సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన

Jr NTR about Superstar Krishna's demise, NTR about Krishna's demise, Tollywood Celebrities React To Superstar Krishna’s Sudden Demise, Superstar Krishna’s Sudden Demise, Krishna’s Sudden Demise, Tollywood Celebrities, Celebrities Mourn Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Celebrities Mourn, Krishnas Demise, Superstar Krishna Has Passed Away, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు.సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తకు ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరనీ , ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు , విలక్షణ మైన పాత్రలే కాకుండా , సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత చిరస్మరణీయం అనీ , తన ఆలోచనలు అన్నీ మహేష్ బాబు అన్న, అతని కుటుంబం పైనే ఉన్నాయనీ , ఓం శాంతి , సూపర్ స్టార్ ఫరెవర్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 8 =