స్పై జోనర్ చిత్రాలను టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరో కృష్ణ

Interesting fact about Superstar Krishna movie, Superstar Krishna movie, Interesting facts about Krishna movies, Superstar Krishna Sensational Records, Krishna Sensational Records, Superstar Krishna Is A Trendsetter In Telugu Cinema, Trendsetter In Telugu Cinema, Ghattamaneni Siva Rama Krishna Murthy, first cinemascope film, first Eastmancolor film, first DTS film, 70mm film, Cowboy films and spy films, Superstar Krishna Has Passed Away, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్‌ స్టార్‌ కృష్ణ తేనె మనసులు (1965) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. 5 దశాబ్దాలపాటు సుమారు 350 సినిమాలలో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించారు. సాహసాలకు , ప్రయోగాత్మక చిత్రాలకు హీరో కృష్ణ పెట్టింది పేరుగా మారారు. మైథలాజికల్‌, డ్రామా, వెస్టర్న్‌, ఫాంటసీ, యాక్షన్‌, స్పై జోనర్‌తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో హీరోగా నటించి కృష్ణ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.టాలీవుడ్ లో ఎంతమంది హీరోలున్నా అభిమానులు ఒక్క కృష్ణనే హీరో కృష్ణగా పిలవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గూఢచారి 116 (1966 )మూవీ తో టాలీవుడ్ కు తొలిసారి స్పై జోనర్ తరహా చిత్రాలనుపరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. గూడఛారి 116, జేమ్స్‌ బాండ్‌ 777, ఏజెంట్ గోపీ, రహస్య గూడఛారి, గూడఛారి 117 వంటి మూవీస్ తో సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులను అలరించారు. తోటి హీరోలతో మల్టీ స్టారర్ మూవీస్ లో నటించి హీరో కృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ , స్టూడియో ఓనర్ గా హీరో కృష్ణ కళామతల్లికి సేవలందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 16 =