
ట్యాగ్ · 3 కథనాలు


వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

పోల్ గేమ్ : రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మాస్ సాంగ్ కు మీ ఓటు ?
బాస్ పార్టీ : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో…

బాస్ ఈజ్ బ్యాక్-మాస్ అదిరింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్నఈసినిమా నుండి బాస్ పార్టీ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గతంలో చిరు మాస్ లుక్ ను మళ్లీ ఈపాట ద్వారా చూపించారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫికి చిరు గ్రేస్ కూడా తోడువ్వడం.. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ తో మంచి మాసీ సాంగ్ గా…

వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.