
ట్యాగ్ · 3 కథనాలు


కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన

కె.జి.యఫ్ 3 ఇంట్రెస్టింగ్ అప్ డేట్
కన్నడ రాక్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కె.జి.యఫ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పార్ట్ 1 అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కూడా తెరకెక్కించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈసీక్వెల్ గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. విడుదలైన ప్రతి ఏరియాలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసుకుంది. పార్ట్ 1 కు నార్త్ లో ఎలాగైతే మంచి రెస్పాన్స్ వచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టిందో.. పార్ట్ 2 కూడా నార్త్ లో తొలి రోజు నుంచే బాక్సాఫీస్ షెక్ చేసి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్…

"కె జి ఎఫ్ చాప్టర్ 3" ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 134 .5 కోట్లు కలెక్ట్ చేసింది. స్ట్రెయిట్ హిందీ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ ను దాటుకుని "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ బాలీవుడ్ లో నెంబర్…