సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ హీరో నాగశౌర్య మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. బేబీ అద్వైత , భవిష్య సమర్పణ లో వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా భారీ బడ్జెట్ తో #NSN24 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఒక డిఫరెంట్ రోల్ , డిఫరెంట్ మేకోవర్ తో నటించనున్నారని సమాచారం.ఈ మూవీ కి హారిస్ జయరాజ్‌సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా #NSN24 మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విఛాన్ చేశారు. నాగశౌర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిదనీ , యూత్, ఫ్యామిలీ మెచ్చే అన్ని అంశాలుంటాయనీ , యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందనీ చిత్రబృందం తెలిపింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: