కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వరలక్ష్మీ శరత్ కుమార్ శబరి మూవీ మూడవ షెడ్యూల్ పూర్తి

Varalakshmi SarathKumar Sabari Movie Latest Update, Sabari Movie Latest Update, Varalakshmi SarathKumar's Sabari Movie, Varalaxmi Sarathkumar, Anil Katz, Varalaxmi Sarathkumar Latest Movie, Varalaxmi Sarathkumar's Upcoming Movie, Sabari, Sabari Movie

వరలక్ష్మీ శరత్ కుమార్ శబరి మూవీ మూడవ షెడ్యూల్ పూర్తి

Varalakshmi SarathKumar Sabari Movie Latest Update

Varalakshmi SarathKumar Sabari Movie Latest Update, Sabari Movie Latest Update, Varalakshmi SarathKumar's Sabari Movie, Varalaxmi Sarathkumar, Anil Katz, Varalaxmi Sarathkumar Latest Movie, Varalaxmi Sarathkumar's Upcoming Movie, Sabari, Sabari Movie

పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ BABL మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. క్రాక్ , నాంది వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, NBK107 , యశోద, హనుమాన్ , ఆద్య మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ బ్యానర్ పై అనిల్ కాట్జ్ దర్శకత్వంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ శబరి మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈమూవీ లో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి , వైవా రాఘవ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ మేకర్స్ విడుదల చేయనున్నారు. శబరి మూవీ మూడవ షెడ్యూల్ విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంది. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.దాంతో ఈ మూవీ మూడవ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్