కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Laatti Latest Update

ట్యాగ్ · 3 కథనాలు

actor vishal about Laatti movie, vishal about Laatti movie, actor vishal, Vishal, Prabhu, Sunaina, A Vinoth Kumar, Vishal Latest Movie, Vishal's Upcoming Movie, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Update, Laatti Movi
సినిమా వార్తలు

కానిస్టేబుల్స్ అందరికీ లాఠీ అంకితం

తమిళ హీరో విశాల్ కు తెలుగులో ఎంత మంచి పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి హైద‌రాబాద్‌లో ఈవెంట్ ను నిర్వహించారు.

TFN Adminవాట్సాప్
vishal gives clarity about his marriage, vishal about his marriage, Actor vishal, Vishal marriage, Vishal, Sunaina, A Vinoth Kumar, Vishal Latest Movie, Vishal's Upcoming Movie, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Up
సినిమా వార్తలు

ప్రేమ పెళ్లే.. త్వరలోనే అమ్మాయని పరిచయం చేస్తా

తమిళ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ హీరో ఎవరంటే విశాల్ అని చెప్పొచ్చు. అందుకే తన పెళ్లిపై వచ్చే వార్తలు ఎప్పుడూ వైరల్ గానే మారుతాయి. గతంలో విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అభినయతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అభినయ స్పందించి అలాంటిది ఏం లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాజాగా మరోసారి విశాల్ పెళ్లిపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం విశాల్ చేసిన వ్యాఖ్యలే కారణం.

TFN Adminవాట్సాప్
vishal wants to act with this versatile actor, versatile actor Nawazuddin Siddiqui, Actor Nawazuddin Siddiqui, Actor vishal, Vishal, Sunaina, A Vinoth Kumar, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Update, Laatti Movie U
సినిమా వార్తలు

ఆ నటుడితో చేయాలని ఉంది

ప్రతి ఒక్క హీరోకి ఒక్కో ఫెవరెట్ నటుడు ఉంటాడు. వారితో నటించాలని ఉంటుంది. ఆ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. ఇక తాజాగా స్టార్ హీరో విశాల్ కూడా తనకు ఓ నటుడితో నటించాలన్న కోరికను బయట పెట్టాడు. ఆ నటుడు ఎవరో కాదు నవాజుద్దీన్ సిద్దికి. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న విశాల్.. తనకు నవాజుద్దీన్ సిద్దికి తో నటించాలని ఉందని.. బాలీవుడ్ లో అతను అద్భుతమైన నటుడని తెలిపాడు. అంతేకాదు అందాల తార శ్రీదేవితో కూడా వర్క్ చేయాలని ఉండేదని తెలిపాడు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విభిన్నమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి శ్రీదేవితో నటించే…

TFN Adminవాట్సాప్

షేర్