సమంత అనారోగ్యం పై చిరంజీవి స్పందన

Chiranjeevi gets emotional about Samantha’s Health,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Latest News,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi About Samantha,Chiranjeevi Gets Emotional About Samantha,Chiranjeevi About Samantha Health,Chiranjeevi Gets Emotional About Samantha Health Condition,Samantha Health Condition Updates,Samantha Latest Health Condition Updates,Samantha Upcoming Movies

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ సమంత సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీర్ఘ కాలిక సమస్యతో, ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో సమంత అనారోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రియమైన సమంత కాలానికి అనుగుణంగా మన జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందనీ , మన సొంత అంతర్గత శక్తి కనుగొనడానికి ఇది సరైన అవకాశం అనీ , మీరు ఈ సవాలును కూడా మీ యొక్క శక్తితో అధిగమిస్తారని భావిస్తున్నాననీ , మీకు ధైర్యం కలగాలని ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాననీ , త్వరగా కోలుకొని మళ్ళీ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని నమ్ముతున్నాననీ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ కు థ్యాంక్స్ అంటూ సమంత రీ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.