
ట్యాగ్ · 3 కథనాలు


జవాన్ అదే డేట్ కు రానుంది

షారుఖ్ తరువాత సల్మాన్ తో సినిమా

జవాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కు బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన షారుఖ్ కు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు పలు కథనాలు వస్తున్నాయి.

జవాన్ అదే డేట్ కు రానుంది
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.ఈకాంబినేషన్ కు సూపర్ హైప్ వుంది.ఈసినిమా ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వుంది.అయితే రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఈసినిమా రిలీజ్ డేట్ మారనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.కానీ ఈవార్తల్లో నిజం లేదని ఎట్టి పరిస్థితుల్లో ముందుగా ప్రకటించిన తేదీకే ఈఏడాది జూన్ 2 న జవాన్ విడుదలకానుంది సమాచారం.

షారుఖ్ తరువాత సల్మాన్ తో సినిమా
ప్రస్తుతం ఇండస్ట్రీల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ప్రోత్సహించడానికి మేకర్స్ కూడా సిద్దంగా ఉన్నారు. హీరోలు వేరే ఇండస్ట్రీల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డైరెక్టర్స్ కూడా వేరే ఇండస్ట్రీల్లో ఉన్న హీరోలతో చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం అలాంటి కాంబినేషన్స్ ఎన్నో వస్తున్నాయి. అందులో అట్లీ-షారుక్ కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తీసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు కూడా స్టార్ హీరో విజయ్ తో చేసినవే. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా…