జపనీస్ భాషలో మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

Young Tiger Jr NTR speaks Japanese language, Jr NTR speaks Japanese language, Japanese language, RRR,RRR Movie Updates,RRR Telugu Movie Latest News, Ajay Devgn, Akhanda, Alia Bhatt, Jr. NTR,Olivia Morris,Ram charan, RRR Latest Update, RRR Movie, RRR Movie Latest News And Updates, RRR New Update, RRR Telugu Movie, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update, SS Rajamouli, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ కై యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తమ ఫ్యామిలీస్ తో జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లకు జాపనీస్ అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు.ఒక ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా అక్కడి స్థానిక జపనీయులతో కొన్ని క్షణాలు జపనీస్ భాషలో ఎన్టీఆర్ మాట్లాడారు . ఆయన మాటలకు ఆడియన్స్, , ఫ్యాన్స్ అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. కాగా ఎన్టీఆర్ జపనీస్ భాష మాట్లాడిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =