తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్ళు సాధిస్తున్న కాంతార

Kantara Movie Is Getting huge Collections In Telugu States, Kantara Movie huge Collections In Telugu States, Kantara Movie Collections, Telugu States, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, Rishab Shetty's Kantara Movie, Kantara, Kantara 2022, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 115 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‏గా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను, స్టార్ హీరోలు హీరో ప్రభాస్ , ధనుష్, రానా దగ్గుబాటి , స్టార్ హీరోయిన్ అనుష్క అభినందించారు. కాంతార మూవీ తెలుగు రాష్ట్రాలలో తొలిరోజు ఐదు కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. రెండో రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగాయి. దాదాపు ఆరు కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను రాబ‌ట్టింది. రెండో రోజుల్లోనే ఈ సినిమా 11.5 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =