జాతీయ అవార్డ్ అందుకున్న సూర్య

Suriya Received National Award for Soorari Pottru, National Award for Soorari Pottru, Suriya Received National Award, Actor Suriya Received National Award, National Award, Soorari Pottru, Aakaasam Nee Haddhu Ra, Suriya's Latest Movie Soorari Pottru, Aparna Balamurali, Sudha Kongara Prasad, Aakaasam Nee Haddhu Ra, Aakaasam Nee Haddhu Ra Telugu movie, Aakaasam Nee Haddhu Ra New Update, Aakaasam Nee Haddhu Ra Telugu Movie New Update, Aakaasam Nee Haddhu Ra Movie, Aakaasam Nee Haddhu Ra Latest Update, Aakaasam Nee Haddhu Ra Movie Updates, Aakaasam Nee Haddhu Ra Telugu Movie Live Updates, Aakaasam Nee Haddhu Ra Telugu Movie Latest News, Aakaasam Nee Haddhu Ra Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’. తెలుగులో ఈసినిమాను ఆకాశమే నీ హద్దురా..! అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. అప్పుడు కరోనా వల్ల థియేటర్లు లేకపోవడం.. థియేటర్లు ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకపోవడంతో ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా హిట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. అంతేకాదు ఈసినిమా జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు సూర్య నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకున్నాడు. 2020 సంవత్సరానికి ఉత్తమ చిత్రాలను ఇటీవల ఎంపిక చేయగా.. నేడు అవార్డులను ప్రదానం చేసింది. ఢిల్లీలోని విఘ్నయన్ భవన్‌లో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నటీనటులు అవార్డులను అందుకున్నారు. ఈనేపథ్యంలో సూర్య కూడా అవార్డ్ ను అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరరై పోట్రు’ కు అవార్డ్ లభించింది.ఈ మూవీలో హీరోగా నటించిన సూర్య ఉత్తమ హీరోగా అవార్డ్ ను అందుకున్నారు. ఇక ఉత్త‌మ న‌టిగా అప‌ర్ణ బాల‌ముర‌ళి ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ జీవీ ప్ర‌కాశ్ కుమార్, డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర అవార్డుల‌ను అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =