
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా ‘సూరరై పోట్రు’. తెలుగులో ఈసినిమాను ఆకాశమే నీ హద్దురా..! అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. అప్పుడు కరోనా వల్ల థియేటర్లు లేకపోవడం.. థియేటర్లు ఉన్నా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకపోవడంతో ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా హిట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమాకు పలు అవార్డులు కూడా దక్కాయి. అంతేకాదు ఈసినిమా జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా…