రిలీజ్ అయిన కార్తి సర్దార్ మూవీ టీజర్

Karthi Sardar Movie Teaser Released, Sardar Movie Teaser Released, Karthi Sardar Movie Teaser, Sardar Movie Teaser, Sardar Teaser, Karthi Sardar Movie, Karthi's Latest Movie, Karthi Upcoming Movie, Sardar, Sardar Telugu movie, Sardar New Update, Sardar Telugu Movie New Update, Sardar Movie, Sardar Latest Update, Sardar Movie Updates, Sardar Telugu Movie Live Updates, Sardar Telugu Movie Latest News, Sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటిస్తున్న ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. పవర్ ఫుల్ పోలీస్ కదిరవన్ గా , వయసు మళ్లిన సర్దార్ గా రెండు పాత్రల్లోనూ కార్తీ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని భారీ బజ్ ని క్రియేట్ చేసింది.తాజాగా చిత్ర యూనిట్ సర్దార్ మూవీ తెలుగు టీజర్ ను రిలీజ్ చేసింది.హీరో కార్తి ఇంటర్నేషనల్ స్పైగా అత్యంత పవర్ ఫుల్ పాత్రలో నటించినఈ మూవీ టీజర్ లోని సన్నివేశాలు, డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =