టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
|| Aarambh ||
Join us as we embark on a magical journey ✨ On the Sarayu River Bank in Ayodhya, UP! #AdipurushInAyodhya
Unveil the first poster and teaser of our film with us on Oct. 2 at 7:11 PM! 🫶#AdipurushTeaser #Adipurush releases IN THEATRES on January 12, 2023 pic.twitter.com/DRd16bonqp
— Adipurush movie (@Offladipurush) September 30, 2022
అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ నుండి టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో ప్రభాస్ ని శ్రీరామునిగా రివీల్ చేస్తూ డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ ని ఈరోజు ఉదయం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చెయ్యగా అవైటెడ్ టీజర్ ని అయితే ఈ అక్టోబర్ 2న సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి ఉత్తర ప్రదేశ్అయోధ్య సరయు రివర్ బ్యాంకు వద్ద రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా మాజికల్ జర్నీ లో జాయిన్ అవ్వండి అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























