కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 Movie Running Successfully

ట్యాగ్ · 2 కథనాలు

F3 Team Celebrates The Success With An Event,F3 Movie Running Successfully In Third Week,Makers Celebrate Movie Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Telugu
సినిమా వార్తలు

3వ వారం కూడా రెవెన్యూ రావడం 'ఎఫ్3' విజయానికి నిదర్శనం..!

'' మూడో వారంలో కూడా ఎఫ్ 3ని చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మూడో వారం కూడా సినిమా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రాబట్టడమే ఎఫ్ 3 విజయానికి నిదర్శనం'' అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్ బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఎఫ్3 'మే…

TFN Adminవాట్సాప్
F3 Movie Is Running Successfully In Theaters,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Latest Movie Updates,F3 Movie Running Successfully,F3 Movie up
సినిమా వార్తలు

విజయవంతంగా రన్ అవుతున్న "F 3"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. “F 3” మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని…

Team TFNవాట్సాప్

షేర్