‘మేజర్’ 3డేస్ 2మిలియన్ టికెట్స్..!

Major Movie Setting New Records,Major Movie Collections For 3 Days,Adivi Sesh Announces It In A Unique Way,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major Movie,Major Movie Telugu Movie,Major Movie Collections,Major Movie Latest Collections Updates,Major Movie Collections in 3 Days,Major Movie 3 Days collections Updates, Major Movie Latest Collections Updates,Adivi Sesh Major Movie Collections Updates, Adivi Shesh Movie,Adivi Sesh Major Movie Latest Collection Updates,Adivi Sesh Blockbuster Movie Major Latest Collections, Major Overseas Collections,Major USA Collections

ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు రిలీజ్ అయి థియేటర్ల వద్ద సందడి చేస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని సినిమాలు బోల్తా కొడుతుంటాయి. కానీ సినిమా హిట్, ఫ్లాప్ తో పనిలేకుండా కొన్ని సినిమాలు మాత్రం గుర్తుండిపోతాయి. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మేజర్ అలాంటిదే. ఇలాంటి సినిమాలకు రివ్యూలు ఇవ్వాలన్నా రివ్యూవర్లకు కష్టమే. ఈసినిమా ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. రిలీజ్ కు ముందే పలు నగరాల్లో ప్రివ్యూ లు నిర్వహించగా అప్పుడే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ అయి మూడు రోజులు అవుతున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా సాలిడ్ గా రాబడుతున్నట్టు తెలుస్తుంది. ఒక్క నైజాంలోనే మూడు రోడుల్లో ఐదు కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల్లో దాదాపు 19 కోట్ల వరకూ అలానే ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల వరకూ గ్రాస్ ను రాబట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా అడివి శేష్ కూడా ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ కు స్పందిస్తూ ట్వీట్ చేశాడు. మేజర్ కలెక్షన్స్ గురించి పోస్ట్ చేస్తున్నానని నన్ను అడుగుతున్నారు.. ఎందుకంటే మేజర్ రెగ్యులర్ సినిమా కాదు. ఈసినిమా మూడు రెజుల్లో 2మిలియన్ మంది ఈసినిమాను చూశారని.. ఈసినిమా ఎంత మంది హృదయాలను తాకిందో మీరు కూడా తెలుసుకుంటారని అందుకే ఈసినిమా గురించి మాట్లాడుతున్నానని ట్వీట్ లో పేర్కొన్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eight =