“విక్రమ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ స్పీచ్

Venkatesh Speech at Vikram Pre Release Event,I Am The Biggest Fan Of Kamal Haasan Says Venkatesh In Vikram Telugu Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Pre Release Event,Vikram Movie Pre Release Event,Kamal Haasan Vikram Movie Pre Release Event,Venkatesh about Kamal Haasan, Venkatesh Biggest Fan Of Kamal Haasan,Venkatesh PRe Release Event of Vikram Telugu Movie,Venkatesh Speech In PRe Release Event of Vikram Telugu Movie,Vikram Telugu Movie Latest Updates, Vikram Telugu Movie Pre Release Event Updates,Vikram Telugu Movie Pre Release Event Latest News

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. . ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”విక్రమ్”ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘దశావతారం”లాంటి సినిమా చేయడానికి ఏ నటుడికీ దైర్యం సరిపోదనీ , “ఏక్‌ తూజేకే లియే” మూవీ తో కమల్ తొలి పాన్‌ ఇండియా స్టార్‌గా మారారనీ , ఇప్పుడు ఆయన గ్లోబల్‌ స్టార్‌ అనీ , ఆయనొచ్చాకే దర్శకులు, రచయితలు కొత్తగా ఆలోచించడం మొదలెట్టారనీ , దశావతారాలు కాదు… శతావతారాలు ఎత్తే ప్రతిభ ఆయనకు ఉందనీ , కమల్‌కు ఫ్యాన్‌ అంటే తనే అనీ , ఆయన హావభావాలు చదివి, అర్థం చేసుకొని తాను కూడా కొన్ని సినిమాల్లో వాటిని అనుసరించాననీ , ఆయనతో కలిసి ఓ పూర్తిస్థాయి సినిమా లో నటించాలని ఉందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =