ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్స్ లో కమల్ “విక్రమ్”

Kamal Haasan Vikram to release in 5000 screens,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie Latest News,Vikram Latest Upates,Vikram Movie Updates,Kamal Haasan Vikram Movie latest Updates,Kamal Haasan Vikram Movie, Vikram Movie Release in 5000 Screens,Vikram Movie Releasing in 5000 Screens,Kamla Haasan Movie In 5000 Screens,kamal Haasan Upcoming Movie Vikram Releasing in 5000 Screens, Kmala Haasan Upcoming Movies,kamal Haasan Movie Updates,Kamal Haasan latest News,Kamal Haasan New Movie Updates,kamal Haasan Upcoming Projects

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. . ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిరుధ్ రవిచందర్ స్వరకల్పన లో కమల్ హాసన్ గానం చేసిన తమిళ , తెలుగు వెర్షన్ ల “విక్రమ్” ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ రెస్పాన్స్ ను అందుకుంది. తెలుగు డబ్బింగ్ హక్కులను హీరో నితిన్ ఫాదర్ , ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి స్వంతం చేసుకున్నారు.”విక్రమ్”ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో 31 వ తేదీ గ్రాండ్ గా జరగనుంది. “విక్రమ్ “మూవీ ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై 50 వ చిత్రం గా తెరకెక్కిన “విక్రమ్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 17 =