కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

kamal Haasan Upcoming Projects

ట్యాగ్ · 3 కథనాలు

Kamal Haasan Watches Special Screening Of Shah Rukh Khan’s Pathaan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pathaan,Pathaan Movie,Pathaan Telugu Movie,Pathaan Update,Patha
సినిమా వార్తలు

సీనియర్ హీరోయిన్స్ తో పఠాన్ చూసిన కమల్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి పఠాన్ సినిమాతో బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. ఎప్పిటనుండో బాలీవుడ్ ను బ్యాడ్ డేస్ వెంటాడుతున్నాయి. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే పెద్ద హీరోల సినిమాలు కూడా ఫ్లాప్స్ ను మూటగట్టుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పటినుండో బాలీవుడ్ ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో షారుఖ్ పఠాన్ తో వచ్చి మళ్లీ ప్రాణం పోశాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 850 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి 1000 కోట్ల దిశగా…

TFN Adminవాట్సాప్
Bharateeyudu 2 Movie Shooting Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bharateeyudu 2,Bharateeyudu 2 Movie,Bharateeyudu 2 Telugu Movie,Bharateeyudu 2 Update,Bhara
షూటింగ్ అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో భారతీయుడు 2 మూవీ షూటింగ్

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయంలో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీలో సుకన్య, మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kamal Haasan Vikram to release in 5000 screens,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie Latest News,Vikram Latest Upates,Vikr
సినిమా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్స్ లో కమల్ "విక్రమ్"

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్"విక్రమ్ " జూన్ 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. . ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్