అలియా భట్ హాలీవుడ్ ఎగ్జైట్ మెంట్

Alia Bhatt excited about Hollywood movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt Movie Updates,Alia Bhatt Bollywood Actrerss,Alia Bhatt Upcoming Movie Updates,Alia Bhatt movie Latest News, Alia Bhatt About Hollywood Movie,Alia Bhatt To Act In Hollywood Movie,Alia Bhatt Excited to Act in Hollywood Movie,Alia Bhatt hollywood Movie Latest Updates

సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012) మూవీ తో బాలీవుడ్ లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర “,”డార్లింగ్స్ “, “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అలియా “హార్ట్ ఆఫ్ స్టోన్” మూవీ తో హాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పైలట్ వేవ్ , స్కై డ్యాన్స్ మీడియా బ్యానర్స్ పై టామ్ హార్పర్ దర్శకత్వంలో గాల్ గాడోట్, . జామీ డోర్నన్, అలియా భట్ ప్రధాన పాత్రలలో స్పై థ్రిల్లర్ “హార్ట్ ఆఫ్ స్టోన్”ఇంగ్లీష్ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అలియా భట్ తన మొట్టమొదటి హాలీవుడ్ చిత్ర షూటింగ్ కు బయలుదేరారు మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం షూట్‌కి వెళుతున్నాననీ , మళ్లీ కొత్తదనపు అనుభూతిని పొందుతున్నాననీ , మరోవైపు చాలా భయాందోళనలు ఉన్నాయనీ ,తన వెంటే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాననీ అలియా ఇన్ స్టా గ్రామ్ లో తన ఫీలింగ్స్ ను అభిమానులకు షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతు తెలుపుతూ ఆల్ ద బెస్ట్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + five =