కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Alia Bhatt Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

Alia Bhatt announces her pregnancy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt Movie Updates,Alia Bhatt latest News,Alia Bhatt Upcoming Movie
సినిమా వార్తలు

కన్ఫామ్.. తల్లి కాబోతున్న 'అలియా'

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఎప్పుడూ నెటిజన్లకు ఆసక్తికరంగా ఉంటాయి. కేవలం సినిమాలు మాత్రమే కాాదు వ్యక్తి గత విషయాల గురించి వార్తల కోసం కూడా ఎదురుచూస్తుంటారు. అందులోనూ నటీనటుల రిలేషన్‌షిప్స్ గురించి, పెళ్లి గురించి, ప్రెగ్నెన్సీ ఇలాంటి విషయాల గురించి మరింత ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఈమధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అవసరమైతే పెళ్లిళ్లు చేసుకొని ఆ తరువాత కొంతగ్యాప్ తీసుకొని మళ్లీ సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈమధ్యకాలంలోనే స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకొని తల్లి కూడా అయిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కూడా విక్కీ…

TFN Adminవాట్సాప్
Alia Bhatt excited about Hollywood movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt Movie Updates,Alia Bhatt Bollywood Actrerss,Alia Bhatt U
సినిమా వార్తలు

అలియా భట్ హాలీవుడ్ ఎగ్జైట్ మెంట్

సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ "(2012) మూవీ తో బాలీవుడ్ లో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా ప్రస్తుతం "బ్రహ్మాస్త్ర ","డార్లింగ్స్ ", "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అలియా "హార్ట్ ఆఫ్ స్టోన్" మూవీ తో హాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Alia Bhatt to enter Hollywood soon,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, Alia Bhatt,Actress Alia Bhatt,Alia Bhatt Movies,Alia Bh
సినిమా వార్తలు

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'గంగూబాయి'..!

కొంత మంది హీరోయిన్స్ మొదట కాస్త విమర్శలు ఎదుర్కొన్నా ఓపికతో.. వారి హార్డ్ వర్క్ తో అలాంటి పరిస్థితులను ఎదుర్కొని టాప్ రేంజ్ కు దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో అలియా భట్ కూడా ఒకరు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిందని.. నెపోటిజం ట్యాగ్ యాడ్ చేస్తూ.. నటన రాదంటూ ఇలా ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కొంది. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా మనలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న విషయం ఎంతో మంది విషయంలో రుజువైంది. అలియా విషయంలో కూడా అదే జరిగింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా.. డీ గ్లామర్ పాత్రలు…

TFN Adminవాట్సాప్

షేర్