ఫ్యాన్స్, టీమ్ కు సూపర్ స్టార్ థ్యాంక్స్ నోట్..!

Mahesh Babu Pens a heartfelt note for his fans and Sarkaru Vaari Paata Team,Mahesh Babu Thank You Note To Team And Fans For Sarkaru Vaari Paata Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Blockbuster Hit Movie,Mahesh Babu Sarkaru Vaari Paata Movei Updates,Mahesh Babu Thank you Note,Mahesh Babu Thank you Note to Sarkaru Vaari Paata Team and Fans for Making Movie Success,Mahesh Babu Thank You Note Goes Viral in social media,Mahesh babu Thank You Note For Sarkaru Vaari Paata Team,Mahesh Babu Thank you Note For Fans in Social Media

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. దాదాపు రెండేళ్ల తరువాత మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చాడు. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైనల్ గా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసి తన స్టైలీ లుక్ తో, యాక్టింగ్ తో ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో కొత్తగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈవిషయంలో పురశురామ్ కు క్రెడిట్ ఇవ్వా ల్సిందే. తనకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ కు మంచి హిట్ అవ్వడమే కాకుండా కొత్తగా చూపించాడు. ఇక మరోవైపు ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ నే రాబడుతుంది. ఓవర్సీస్ లో కూడా ఈసినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తనకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చిత్రయూనిట్ అలానే, మంచి హిట్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ కు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ చేసినందుకు ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీరందరూ చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నాను.. అలానే ఈసినిమా విజయం సాధించడంలో భాగమైన చిత్రయూనిట్ కు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =