“సర్కారు వారి పాట”కొత్త ట్రైలర్ రిలీజ్

Sakaru Vaari Paata New Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Tollywood Trailer Updates, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sakaru Vaari Paata Telugu Movie New Trailer Out Now,Sakaru Vaari Paata Telugu Movie New Trailer,Sarkaru Vaari Paata Joins Mahesh Babu 100 Crores Club,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Collections, Mahesh Babu Sarkaru Vaari Paata Movie latest Updates,Sarkaru Vaari Paata Movie New Trailer Released,Sarkaru Vaari Paata Movie Trailer,Sarkaru Vaari Paata latest Trailer Released, Sarkaru Vaari Paata Movie New Trailer Out Now,Mahesh Babu Sarkaru Vaari Paata Movie New Trailer Out,Sarkaru Vaari paata Movie Latest Updates,Sarkaru Vaari Paata Movie Latest Movie Collections Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” మూవీ ఓవర్సీస్ లో మొదటి రోజే వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన 11 వ మూవీ గా “సర్కారు వారి పాట”మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ “సర్కారు వారి పాట”కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసింది. సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ పేరు తో రిలీజ్ అయిన ట్రైలర్ లో మహేష్ బాబు హావభావాలు , డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =