‘విజయ్ 66’ లో మరో క్రేజీ హీరో..!

Another Crazy Actor Onboard for Thalapathy66,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Thalapathy66 Movie Latest Updates,Thalapathy66 Movie New Updates,Vijay 66th Film Updates,Actor Shaam,Actor Shaam For Vijay 66th Film,Actor Shaam Onboard For Thalapathy66,Another Crazy Actor Onboard for Vijay 66th Film,Dil Raju

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విజయ్ 66వ సినిమాగా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాతోనే విజయ్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఈసినిమాను గత ఏడాది అధికారికంగా ప్రకటించగా రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో ఈసినిమాను ప్రారంభించారు. ఇక ఈసినిమాలో మరో క్రేజీ హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆహీరో ఎవరో కాదు కిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని రేసుగుర్రం సినిమాతో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న శామ్. ఇక ఈవిషయాన్ని శామ్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. విజయ్ దళపతి తో నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు చిత్రయూనిట్ త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − five =