“కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ పై రజనీకాంత్ ప్రశంసలు

Superstar Rajinikanth Praises On KGF Chapter 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Superstar Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth About KGF Chapter 2 Movie,Rajinikanth Praises KGF2 Movie,Rajinikanth Praises about KGF2 Movie,Rajinikanth Praises KGF Chapter 2 Movie, Rajinikanth Says A Big Block Buster Movie,Rajinikanth Movie Updates,Rajinikanth latest News,Rajinikanth latest Movie Updates,Rajinikanth Upcming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది.హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లభారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో 200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కర్ణాటక లో 100 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ కు సమీపంలోఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు.“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, తలైవా రజనీకాంత్‌ ఈ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించారంటూ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ టీమ్ ను స్పెషల్‌గా ఆయన అభినందించారనీ , రజనీకాంత్ స్యయంగా .“కెజిఎఫ్” నిర్మాతకు ఫోన్‌ చేసి మూవీ బాగుందని ప్రశంసించినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + fifteen =