3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నాని “జెర్సీ”

Natural Star Nani Starrer Jersey Movie Completed 3 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natural Star Nani,Nani Movie Updates,Nani Upcoming Movie,Nani Latest Movie News,Natural Star Nani Starrer Jersey Movie,Natural Star Nani Starrer Jersey Movie Completes 3 Years, 3 Years Completed For nani Jersey Movie,Jersey Completes 3 Years,Natural Star Nani Starrer Jersey Movie,Jersey Movie Updates,Jersey latest News,Jersey Telugu Movie Updates

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ 2019 ఏప్రిల్ 19 వతేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తన సహజమైన నటనతో నాని సినిమాకు ప్రాణం పోశారు.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ మూవీ లో హీరో నాని వన్ మ్యాన్ షో తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జెర్సీ ” మూవీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమాలో తొలగించిన సన్నివేశాన్ని మేకర్స్ విడుదల చేశారు.ఉద్యోగం పోగొట్టుకొని మళ్లీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోన్న హీరో దగ్గరకి అతడి భార్య తండ్రి వచ్చి.. కొంత డబ్బు ఇచ్చి పోయిన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకోవాలని చెబుతాడు. కానీ హీరో ఆ డబ్బు తీసుకోకపోవడంతో అతడిని అవమానించేలా కొన్ని కామెంట్స్ చేస్తాడు. కానీ హీరో మాత్రం అవేమీ పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్లిపోతాడు. ఈ సీన్ చూస్తున్నంతసేపు కాస్త ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఈ సీన్ చూస్తే మాత్రం సినిమాలో ఉంటే బాగుండేది అనిపించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =