అనుపమ తొలి సినిమా పోస్టర్ జ్ఞాపకాలు

Actress Anupama Parameswaran First Movie Poster Memories,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Actress Anupama Parameswaran,Actress Anupama Parameswaran First Movie Poster Premam,Anupama Parameswaran First Movie Poster of Premam,Anupama Parameswaran First Movie Poster Memories, Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran Latst Movie Updates,Anupama Parameswaran upcoming Movies,Anupama Parameswaran New movie Updates,Anupama Parameswaran Latest movie News

బ్లాక్ బస్టర్ “ప్రేమమ్”మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ”, “బటర్ ఫ్లై ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీ తరాల విషయం లో ఫస్ట్ ఆడిషన్ , షూట్ , సినిమా , మొదటి పోస్టర్ , స్క్రీన్ పై చూసుకున్న రోజు ప్రతీ విషయం మధుర జ్ఞాపకమే. ఇవి తనకు మరింత ప్రత్యేకమని అనుపమ చెప్పారు. తన మొదటి సినిమా , మొదటి పోస్టర్ గురించి అనుపమ మాట్లాడుతూ .. “ప్రేమమ్” మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించాననీ , ఆ సినిమా విడుదలకు ముందు మా ఊరి థియేటర్ లో పోస్టర్ వచ్చిందని మా ఫాదర్ చెప్పడంతో అప్పుడు హాస్టల్ లోఉన్న తాను ఎప్పుడు తన ఫస్ట్ పోస్టర్ ను చూసుకుందామా అని ఎదురు చూశాననీ , వారం రోజుల తరువాత తన పోస్టర్ చూసుకున్నాననీ , తన జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలవి అని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − twelve =