హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో థర్డ్ ప్లేస్ లో “ఆర్ ఆర్ ఆర్ “

RRR Movie In Top Three Highest Grossers of Indian Cinema,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR movie Latest News,RRR Latest Rankings,RRR Latest Collections,RRR Highest Grossers in India Cinema,RRR At Top 3 Highest Grossers in Indian Film Industry, RRR Movie Highest Grossers,RRR Movie In Top 3,Jr NTR,Ram Charan,SS Rajamouli,Rajamouli RRR Movie Updates,Rajamoui RRR Movie Collections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ 1000 కోట్ల మార్క్ కుచేరువలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్ ఆర్ ఆర్ “మూవీ బాలీవుడ్ లో 200కోట్లు , తెలంగాణ రాష్ట్రంలో నైజాంలో 100 కోట్లు షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ తో 100కోట్ల (98. 7)క్లబ్ లో చేరింది. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో నెంబర్ వన్ మూవీ గా అమీర్ ఖాన్ “దంగల్ “, రెండవ మూవీ ప్రభాస్ “బహుబలి2” ఉండగా మూడవ, నాల్గవ ప్లేస్ లలో ఉన్న “భజరంగీ భాయిజాన్” , “సీక్రెట్ సూపర్ స్టార్” మూవీస్ ను దాటుకుని రామ్ చరణ్ , ఎన్టీఆర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ మూడవ ప్లేస్ లో నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =