కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మరో బాలీవుడ్ మూవీ లో రష్మిక

Rashmika Mandanna Onboard for another Bollywood Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna New Movie,Rashmika M

మరో బాలీవుడ్ మూవీ లో రష్మిక

Rashmika Mandanna Onboard for another Bollywood Project

Rashmika Mandanna Onboard for another Bollywood Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna New Movie,Rashmika M

దక్షిణాది భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. రష్మిక ప్రస్తుతం ""పుష్ప :ది రూల్ ", బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ "పుష్ప :ది రైజ్ " హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

టి-సిరీస్ , సినీ 1 స్టూడియోస్ , భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "కబీర్ సింగ్ "మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా క్రైమ్ డ్రామా "యానిమల్ "హిందీ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రణ్ బీర్ కు జోడీగా రష్మిక ఎంపిక అయినట్టు ఉగాది పండగ సందర్భంగా దర్శకుడు సందీప్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న "యానిమల్ " మూవీ లో అనిల్ కపూర్ , బాబీ డియోల్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్