కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devi Sri Prasad Hit Songs

ట్యాగ్ · 3 కథనాలు

Genelia Reentry in Tollywood Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Genelia,Actress Genelia,Herion Genelia,Herion Genelia After 10 years,Herion Genelia New Movie,He
సినిమా వార్తలు

జెనీలియా రీ ఎంట్రీ

సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. "నా ఇష్టం "(2012} మూవీ తరువాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్
Kireeti New Movie Launched By SS Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Gali Janardhana Reddy,Political Leader Gali Janardhana Reddy Son Kireeti Debut in Movies,Gal
సినిమా వార్తలు

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు 'కిరీటి' ఎంట్రీ.. ముఖ్య అతిథిగా రాజమౌళి..!

రాధా కృష్ణ దర్శకత్వంలో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ లో అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు తో పాటు కన్నడ లో కూాడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్ర‌వారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయ‌గా, కర్ణాటక రాజకీయ నాయ‌కులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు…

TFN Adminవాట్సాప్
Ram Charan To Grace Rowdy Boys Musical Event Today,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Ram Charan To Grace Rowdy Boys Musica
సినిమా వార్తలు

ఈ రోజు సాయంత్రం "రౌడీ బాయ్స్ "మ్యూజికల్ ఈవెంట్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్