అనుపమ “బటర్ ఫ్లై “మూవీ టీజర్ రిలీజ్

Anupama Parameswaran Butterfly Teaser Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Butterfly,Butterfly Movie,Butterfly Telugu Movie,Butterfly Movie Updates,Butterfly Movie Latest News,Butterfly Movie Teaser,Butterfly Movie Teaser Updates, Butterfly Movie Teaser out Now,Butterfly Movie Teaser Latest News,Anupama parameswaran Movie Butterfly,Anupama parameswaran Movie Butterfly Teaser Out Now, Butterfly Movie Forst Look,Ghanta Sathish Babu Movie Butterfly,Director Ghanta Sathish Babu Upcoming Movie Butterfly,Ghanta Sathish Babu director mOvie with Anupamma Parameswaran, Anupama parameswaran Movie with Ghanta Sathish Babu Director,Actress Bhumika,Bhumika Upcoming Movie Butterfly,Bhumika in Butterfly Movie,#butterfly,#GhantaSathishBabu

జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో “బటర్ ఫ్లై” థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందిస్తున్నారు. అనుపమ పుట్టిన రోజు సందర్భంగా “బటర్ ఫ్లై”ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చేతులు కట్టకుని అనుపమ కనిపిస్తుండగా, వెనకాల సప్తవర్ణాల బటర్ ఫ్లై రెక్కలు విప్పుకుని కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్” బటర్ ఫ్లై” మూవీ టీజర్ ను విడుదల చేసింది. కేవలం అనుపమా పాత్రతోనే టీజర్ ను రూపొందించడం విశేషం. ఒక అపార్ట్ మెంట్ లో రివీలైన అనుపమ అక్కడ అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకోవడం.. ఆమెను ఎవరో తరమడం, ఆమె ఎవరికోసమో వెతకడం టీజర్ లో కనిపించింది. విజువల్స్ కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twelve =