“పొన్నియిన్ సెల్వన్” పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్

Ponniyin Selvan Part 1 Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Movie Updates,Ponniyin Selvan Upcoming Movie,Ponniyin Selvan Latest Movie updates,Ponniyin Selvan Release Dates, Ponniyin SelvanRelease Date Fixed,Ponniyin Selvan Tamil Movie Release Date Fixed,Ponniyin Selvan Released on 30th September,Ponniyin Selvan Movie Date Locked on 30 September, Ponniyin Selvan A Historical Movie,Ponniyin Selvan is an upcoming Tamil epic historical fiction film directed and co-produced by Mani Ratnam,Mani Ratnam Film Ponniyin Selvan, Mani Ratnam Ucoming Historical Movie Ponniyin,Hero Vikram Upcoming Movie Ponniyin,Vikram Upcoming movies in 2022, Actro Jayam Ravi,Hero Karthi Upcoming Movies,karthik New Movie,Karthik Upcoming Bigbuget Movie Ponniyin Selvan Movie, Aishwarya Rai Bachchan in Mani Raatnam Movie Ponniyin Selvan Movie,Aishwarya Rai Upcoming Movies,Aishwarya Rai New Movie,Aishwarya Rai with Vikram,Aishwarya Rai with Mani Ratnam,Trisha Latest News,Trisha Upcoming Movies, Trisha latest Movie Updates,Trisha with Karthik In Ponniyin slevan,Jayaram,Sobhita Dhulipala,Aishwarya Lekshmi,Vikram Prabhu and Ashwin Kakumanu,Sarathkumar,Parthiban,Prabhu,Prakash Raj and Rahman, #Ponniyinselvan,#maniratnam

లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్‌ సెల్వన్‌ ఆధారంగా అదే పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ మూవీ లో చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ , శరత్ కుమార్ , పార్తీబన్ , ప్రభు , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్‌ సెల్వన్‌” మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “పొన్నియిన్ సెల్వన్” పార్ట్ 1 రిలీజ్ డేట్ సెప్టెంబర్ 30 వ తేదీగా అనౌన్స్ చేస్తూ మేకర్స్ కార్తీ , విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యరాయ్‌, త్రిషల ఫస్ట్ లుక్‌ లను రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.హిస్టారికల్‌ గెటప్‌లో ఉన్న కార్తి, విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యరాయ్‌, త్రిషల ఫస్ట్ లుక్‌లు ఆద్యంతం ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + seven =