కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aishwarya Rai Upcoming Movies

ట్యాగ్ · 2 కథనాలు

Aishwarya Rai look from Ponniyan Selvan Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aishwarya Rai,Actress Aishwarya Rai,Aishwarya Rai in Ponniyan Selvan,Aishwarya Rai Movie
ఫస్ట్ లుక్

'పొన్నియన్ సెల్వన్' ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

చాలా గ్యాప్ తరువాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా మణిరత్నం ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ తాను సినిమాలకు భిన్నమైన జోనర్ లో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాఉన్నాయి. ఇక ఈసినిమా మొదలుపెట్టిన తరువాత కూడా కరోనా కారణంగా, ఇతర కారణాల వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Ponniyin Selvan Part 1 Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Movie Updates,Ponniyin Selvan Upcoming
రిలీజ్ అప్‌డేట్

"పొన్నియిన్ సెల్వన్" పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్

లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్‌ సెల్వన్‌ ఆధారంగా అదే పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ మూవీ లో చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ , శరత్ కుమార్ , పార్తీబన్ , ప్రభు , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్‌ సెల్వన్‌" మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్