
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కన్నడ , తెలుగు , తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక “మిషన్ మజ్ను “, “గుడ్ బై ” మూవీస్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ "పుష్ప :ది రైజ్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక దేశవ్యాప్తం గా గుర్తింపు పొందారు. హీరో శర్వానంద్ తో జంటగా నటించిన "ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "పుష్ప"పార్ట్ 2 "పుష్ప :ది రూల్ "మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.