దర్శకుడు తేజ కు నితిన్ బర్త్ డే శుభాకాంక్షలు

Nithiin Wishes Director Teja on his birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News, Hero Nithin,Tollywood Actor Nithiin Wishes Director Teja,Nithiin Wishes Director Teja on His Birthday,Director Teja Birthday Wishes From Hero Nithiin, Hero Nithiin Wishes Director Teja in Social Media on His Birthday,Hero Nithiin Upcoming Movie,Hero Nithiin Latest Updates,Hero Nithiin Latest Movie Updates, Hero Nithiin Upcoming movies in 2022,Nithiin First Movie Jayam,Abhiram Daggubati's forthcoming film is titled 'Ahimsa,Director Teja Movie With Abhiram Daggubati, Abhiram Daggubati upcoming Movie Ahimsa,Teja Upcoming Movie Ahimsa,Director Teja Upcoming Movie Ahimsa with Abhiram Daggubati,#Teja,#nithiin,#abhiramdaggubati

పలు హిందీ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ సూపర్ హిట్ “చిత్రం “మూవీ తో దర్శకుడిగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించిన దర్శకుడు తేజ పలువురు నటీ నటులను టాలీవుడ్ కు పరిచయం చేశారు. తేజ తన బర్త్ డే సందర్భంగా అభిరామ్ దగ్గుబాటి ని హీరోగా “అహింస ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ “జయం” మూవీ తో కెరీర్ ప్రారంభించిన హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా తేజ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. 20 సంవత్సరాల క్రితం 2022 ఫిబ్రవరి 22 వ తేదీ 2.22 PM కు “జయం”మూవీ ప్రారంభోత్సవం జరిగిందనీ ,అభిమానుల ప్రేమ , అభిమానం , సపోర్ట్ కు థ్యాంక్స్ అనీ , తన డైరెక్టర్ తేజ కు హ్యాపీ బర్త్ డే అనీ , తనను యాక్టర్ గా లాంచ్ చేసినందుకు థ్యాంక్యూ సో మచ్ అంటూ నితిన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 2 =