కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bhalaa Thandhanana Upcoming Movie

ట్యాగ్ · 2 కథనాలు

Bhalaa Thandhanana Release date locked,Sree Vishnu’s Bhala Thandhanana Gets An Official Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhalaa Thandhanana,Bhalaa Thandhanana
రిలీజ్ అప్‌డేట్

'భళా తందనాన' రిలీజ్ డేట్ ఫిక్స్

హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. సినిమా సినిమాకు విభిన్నత చూపిస్తూ డిఫరెంట్ పాత్రలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో భళా తందనాన సనిమా కూడా ఒకటి. ‘బాణం’ ఫేమ్‌ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్…

TFN Adminవాట్సాప్
Raasanila Song from Bhalaa Thandhanana Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bhalaa Thandhanana,Bhalaa Thandhanana Movie,Bhalaa Thandhanana Upcoming Mo
సాంగ్

'భళా తందనాన'.. రాశానిలా ఫుల్ సాంగ్ రిలీజ్..!

దంతులూరి చైతన్య దర్శకత్వంలోశ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచింది. రీసెంట్ గా రాశానిలా అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈపాట రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు లిరిక్స్ శ్రీ మణి రాయగా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా లు పాడారు. ఈ పాట కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్