బాలీవుడ్ లో సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్

Music Director DSP Craze in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, DSP Music Director,Devi Sri Prasad,Devi Sri Prasad,Devi sri Prasad in Bollywood Movie,Devi Sri Prasad to Compose Music to Bollywood Movie,Devi Sri Prasad Entry In Bollywood Movies, Devi Sri Prasad Craze in Bollywood,DSP Pushpa the Rise,DSP Music Director Movie Pushpa The Rise,Pushpa The Rise Movie,Allu Arjun Movie Pushpa the Rise Music Director DSP, DSP Super Hit Songs,DSP Music,DSP Musical Hits,DSP Hit Songs 2022,DSP Srimanthudu Movie Music,Naannaku Prematho Music Director Devi Sri Prasad,Shankar Dada M.B.B.S.,Attarintiki Daredi, Nuvvostanante Nenoddantana,Bommarillu,Rangasthala,Uppena

సక్సెస్ ఫుల్ “దేవి ” మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన దేవి శ్రీ ప్రసాద్ తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు అద్భుతమైన సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు భాషలలో 100 పైగా మూవీస్ కు సంగీతం అందించిన దేవిశ్రీ “మన్మధుడు “, “వర్షం “, “ఆర్య “, “శంకర్ దాదా ఎంబిబిఎస్ “, నువ్వొస్తానంటే నేనొద్దంటానా” ,””బొమ్మరిల్లు “, “జల్సా “, “గబ్బర్ సింగ్” , “అత్తారింటికి దారేది “, “”శ్రీమంతుడు “, “నాన్నకు ప్రేమతో “, “జనతా గ్యారేజ్ “, “ఖైదీ నెం 150 “, “జై లవకుశ “,”రంగస్థలం “, “సరిలేరు నీకెవ్వరు “, “ఉప్పెన”, “పుష్ప :ది రైజ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాంగ్స్ అద్భుతంగా కంపోజ్ చేసి దేవిశ్రీ ప్రేక్షకుల ను వీనుల విందు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణం గా బాలీవుడ్ మూవీస్ కి ఇద్దరు లేదా ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేస్తూ ఉంటారు. దేవిశ్రీ కూడా కొన్ని హిందీ మూవీస్ కి ఇతర సంగీత దర్శకులతో పనిచేశారు. “పుష్ప :ది రైజ్ ” మూవీ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు దేవిశ్రీ ఒక బాలీవుడ్ మూవీ కి సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయ్యారు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాతగా నితీష్ తివారి దర్శకత్వం లో వరుణ్ ధావన్ హీరో గా ఒక మూవీ మార్చి 15 వ తేదీ ప్రారంభం కానుంది.ఈ మూవీ కి దేవి శ్రీ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.